రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం

అవార్డు దక్కడం అభినందనీయం పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా రెడ్ క్రాస్ సేవలు అందరికీ చేరువై ప్రశంసలు అందుకుంటుందని పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ కు రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో తోట...