ప్రారంభమైన రెడ్ క్రాస్ ఎన్నికలు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రం లో రెడ్ క్రాస్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఆదివారం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రెడ్ క్రాస్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతి లో నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ మేనేజీంగ్ కమిటీని ఎన్నుకోవడంపై రెడ్ క్రాస్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఆసక్తితో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ లో 9823 మంది సభ్యులు ఉన్నారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి,...