రెడ్ క్రాస్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
. . . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా చైర్మన్ డా.నీలి రామచందర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా చైర్మన్ డా.నీలి రామచందర్ అన్నారు. రెడ్ క్రాస్ దినోత్సవంపై బుధవారం బాల్ భవన్ లో చిత్ర లేఖనం, వ్యాస రచన పోటిలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రెడ్ క్రాస్...