Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 1:30 pm Posted by : ramakrishna

కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈజిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్ కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అరెంజ్ అలర్ట్ జారీ చేసింది.