మక్కిపోయిన బియ్యం రీసైక్లింగ్ 

ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ లో మిక్సింగ్  ఒక్కొక్క లారీకి 4 క్వింటాళ్ళ తూకంలో తేడా  కామారెడ్డి కలెక్టర్ కు,  డీఎంకు ఫిర్యాదు చేసిన రేషన్ డీలర్లు  కామారెడ్డి, బతుకమ్మ : గత వర్షాకాలంకు సంబంధించిన బియ్యం ముక్కిపోయిన నూకలు, తౌడు కలిగిన బియ్యంను జగిత్యాల, పెద్దపల్లికి తిరిగి  పంపించకుండా ఎంఎల్ఎస్ పాయింట్ లలో రీసైక్లింగ్ చేస్తున్న వ్యవహరం వెలుగులోకి వచ్చింది. దానిపై ఎల్లారెడ్డికి చెందిన రేషన్ డీలర్లు పౌర  సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కు ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఆగస్టు మాసంలో కామారెడ్డి జిల్లాకు...