కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీ

  . . . సోమవారం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు   . . . ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్, కేంద్రీయ విద్యాలయం బోధన్ టౌన్‌లలో కాంట్రాక్ట్ ఆధారంగా ఉపాధ్యాయుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు 9 మార్చి 2026 (సోమవారం) నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్ ప్రాంగణంలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రైమరీ టీచర్...