Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 5:12 pm Posted by : ramakrishna

కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇమార్టికస్ వారి సహకారం తో శాశ్వత ప్రాతిపాదికన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంకులలో నెల కు 20,000 పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశం. నిజామాబాద్ పట్టణం లో స్థానిక  కేర్ డిగ్రీ  కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈనెల12న ఉదయం 10:30 గంటల నుండి కేర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడుతుందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఏదైనా డిగ్రీ/ బిటెక్ లో 50% మార్కులు కలిగివుండి  26 సంవత్సరాలు లోపు వయసు ఉన్నవారు  అర్హులు. వివరాలకు 9321825562 ను సంప్రదించండి. నిరుద్యోగులు అధిక సంఖ్య లో పాల్గొని ఈ సువర్ణ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ పత్రిక ప్రకటనలో  తెలియజేసారు.