రికవరీ ఫోన్ అప్పగింత

బతుకమ్మ, మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన మంద నారాయణ కు సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన మోబైల్ ఫోన్ ను అప్పగించినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. మోబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఫిర్యాదు చేయగా రికవరీ చేసినట్టు వివరించారు.