రికవరీ కిరికిరి
నేను చెల్లించాల్సింది రూ.7కోట్లే.. కాదు రూ.60 కోట్లు మాజీ ఎమ్మెల్యే షకీల్ చెబుతున్నది ఒకలా.. అధికారులు లెక్కల్లో మరోలా.. మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రభుత్వం స్పష్టత లేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం 48 మిల్లులపై కేసులు.. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం మొత్తం రికవరీ కావాల్సింది రూ.260 కోట్లు నిజామాబాద్, బతుకమ్మ: కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లు రికవరీ ప్రక్రియ కిరికిరిగా మారింది. మిల్లర్ల నుంచి రికవరీ అవ్వాల్సింది ఇంత అని అధికారులు చెబుతుండగా, మిల్లర్లు మాత్రం కాదు కాదు.. తాము...