ఎస్ఆర్ఎస్పీ జెన్ కోలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పూర్తి ఈ సీజన్ లో కొత్త రికార్డులు ఖాయం   మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రధాయని శ్రీరాం సాగర్ నీటి విడుదల కొత్త రికార్డులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. వర్షకాలం ముగిసిన ప్రస్తుతం గేట్లను ఎత్తి నీటిని వదలడంలో కొత్త గణాంకాలు లిఖిస్తుండగా,  తాజాగా కరెంటు ఉత్పత్తిలో  లక్ష్యంను చేరుకుంది. సోమవారం వరకు 2025-26 సంవత్సరానికి సంబంధించిన 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను పోచంపాడ్ జెన్ కోలో ఉత్పత్తి అయింది. శ్రీరామ్...