రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి ధాన్యం సాగు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి వీ.సీ ద్వారా కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల సమీక్ష   నిజామాబాద్, బతుకమ్మ : ఈసారి యాసంగిలో దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ తో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,...