లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం

  . . . ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో 561 కేసులకు ముగింపు   . . . రూ.20 లక్షలకు పైగా జరిమానాలు, సెటిల్‌మెంట్లు   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (నాల్సా), సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 561 కేసులకు పరిష్కారం లభించింది. ప్రజలకు త్వరితగతిన...