జాతీయ రహదారిపై నిబంధనలకు తిలోదకాలు 

 4 టన్నుల గోదాములు లేకున్నా ధాన్యం  కేటాయింపు  ఉనుక కోసం కోసం ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్న రైస్ మిల్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిపై నెలకొల్పిన  రైస్ మిల్ ఎలాంటి నియమనిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ అవేమి  పట్టించుకోకుండానే  ధాన్యం కేటాయించడం ఆందోళన కలిగిస్తుంది.  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి...