రికమండేషన్ ఒకటే సరిపోదు
మన క్యాస్ట్ వారై ఉండాలి సొసైటీల ఉద్యోగులను వదిలి బ్యాంక్ ఉద్యోగులపై పాలకవర్గం పెత్తనం బ్యాంక్ ఉద్యోగుల బదిలీలపై కొర్రీలు పెడుతున్న వైనం బదిలీల పై చేతులేత్తేసిని బ్యాంక్ సీఈఓ 99865నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ తో పాటు అనుబంధ బ్రాంచ్ లలో పనిచేస్తున్న ఉద్యోగులు తమను బదిలీ చేయండి మొర్రో అని నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఐనా బ్యాంక్ అధికారులు కరుణించడం లేదు. బ్యాంక్ ఉద్యోగుల బదిలీ నిబంధనల ప్రకారం బ్యాంక్ సిఈఓ ఆధ్వర్యంలో జరగాలి. మూడు సంవత్సరాలు...