ప్రజలకు సేవ చేసినప్పుడే గుర్తింపు వస్తుంది

  . . . ఆత్మీయ అభినందన సభ లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేంధర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజలకు సేవ చేసినప్పుడే రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేంధర్ అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు నగర శివారులోని కమ్మ సంఘంలో శుక్రవారం ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల, ఎంపీ ధర్మపురి అర్వింద్,...