Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 7:36 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ భవన్లో దరఖాస్తు పత్రాల స్వీకరణ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్నవారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేయాలని నగర అధ్యక్షులు బొబ్బిలి రామక్రిష్ణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం కార్పొరేషన్ ఎన్నికల సంధర్భంగా రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు పత్రాలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు.