మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై సొంత పార్టీలో తిరుగుబాటు

త్వరలో కేసీఆర్‌ను కలుస్తాం : బీఆర్‌ఎస్‌ నాయకులు బతుకమ్మ, నిజామాబాద్‌ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డిపై సొంత పార్టీలో నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. జీవన్‌రెడ్డి చర్యలతో ఆర్మూర్‌లో పార్టీ పతనమైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన ఓ అరాచకవాదిని, జీవన్‌ రెడ్డిని పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లలో చాలా అరాచకాలు జరిగాయని,...