బాల్య మిత్రుడి కుటుంబానికి భరోసా
. రూ.4 లక్షల ఆర్థిక సాయం.. . వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి ముందుకు.. నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తమతో కలిసి చదువుకుని అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు మాణిక్ భవన్ పాఠశాల 2003 – 04 బ్యాచ్ విద్యార్థులు. నిజామాబాద్ నగరానికి చెందిన నరేశ్ (35) ఖలీల్ వాడీలోని ఓ బ్లడ్ బ్యాంక్ లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు (2003 – 04 ఎస్సెస్సీబ్యాచ్) నరేశ్...