పాడి రైతులకు భరోసా
. . . విజయ డెయిరీ బలోపేతానికి చర్యలు . . . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క . . . 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు సరఫరా చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలోని పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు తెలంగాణ పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు...