భద్రతతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచే వేదికలే భరోసా కేంద్రాలు

. . . నిజామాబాద్ భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవ వేడుకలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   భరోసా కేంద్రాలు బాధిత పిల్లలకు భద్రతతో పాటు మానసిక స్థైర్యాన్ని కల్పించే వేదికలుగా పనిచేస్తున్నాయని అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు వినాయక్‌నగర్‌లోని ఎస్‌.ఆర్ జూనియర్ కాలేజీలో భరోసా కేంద్రం 1వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన...