ఇందిరమ్మ ఇండ్ల పథకంతో సొంత ఇంటి కల సాకారం
ఏఎంసీ చైర్మన్ నర్సయ్య భీమ్ గల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రజా పాలనలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేద ఇంటి ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తోందని కమ్మర్ పల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య అన్నారు. సోమవారం మండలంలోని ముచ్కూర్, లింగపూర్ లలో నిర్మాణం పూర్తి అయ్యి గృహ ప్రవేశం చేస్తున్న లబ్దిదారుల ఇండ్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఈ పథకం తో చాలా సంతోషంగా...