రియల్ ఎస్టేట్ సీఎం రేవంత్
. హెచ్ సీయూ భూములను అమ్మనీయం, కొననీయం . ఎంపీ ధర్మపురి అర్వింద్ హైదరాబాద్, బతుకమ్మ: రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని, ఆయనకు భూములను అమ్ముడు, కమీషన్లు మింగుడు తప్ప వేరే ధ్యాస లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హెచ్ సీ యూ భూములు విక్రయించడం ద్వారా వచ్చే రూ.40వేల కోట్లలో రాహుల్ గాంధీకి కమీషన్ లేకపోతే వెంటనే రేవంత్ ను అడ్డుకోవాలని డిమాండ్...