బోనస్ బోగస్ అని నిరూపిస్తే డబ్బులు చెల్లించేందుకు సిద్ధం
జడ్పీటీసీకి సపోర్ట్ చెయ్యనని తెలపడంతో బురదజల్లే ప్రయత్నం మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్ బతుకమ్మ, కోటగిరి : రానున్న జడ్పిటిసి ఎన్నికలలో తనకు సపోర్ట్ చేయనని తెలపడంతో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి శంకర్ పటేల్ మాట్లాడుతూ... నిజంగా తాను బోగస్ బోనస్ తీసుకున్నట్లు కానీ ఎవరికైనా కౌలు కి ఇచ్చినట్లు నిరూపిస్తే డబ్బులు...