అభివృద్ధి పై చర్చకు సిద్ధం

ఆర్థిక పరిస్థితికి కారకులెవరు స్టేట్ కోపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి   కమ్మర్ పల్లి, బతుకమ్మ : గడిచిన పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీయర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో చేసిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్దమని ప్రజా వేదిక ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బహిరంగ చర్చక రావాలని డీ సీ సీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రటివ్ కార్పొరేషన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం మండల...