ఇసుకపై బహిరంగ చర్చకు సిద్ధమే
కాంగ్రెస్ నాయకుల ప్రతి సవాల్ బతుకమ్మ,ఏర్గట్ల: మండం కేంద్రంలో ఆదివావరం బిఆర్ఎస్ పార్టీ ఇసుక అక్రమ రవాణా పైన చేసిన ఆరోపణలకు ఏర్గట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక వివాదంపై సవాల్ విసిరారు. ఈ సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాప్రసాద్, మాట్లాడుతూ గతంలో మీ పాలనలో జరిగిన ఇసుక దందా వ్యాపారం పైన బహిరంగ చర్చకు సిద్దమే అన్నారు....