అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం

రాజకీయ లబ్ధికోసమే అవినీతి ఆరోపణలు మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్   బతుకమ్మ, కోటగిరి : తమ రాజకీయ లబ్ధికోసమే లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయపబ్బం గడుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... సోమవారం  బిఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులే లేకుండా డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల లబ్ధిదారులకు మద్దతుగా  ధర్నా నిర్వహించడం సిగ్గుచేటు...