టెలికాం కాలనీలో రీడింగ్ రూం ప్రారంభం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా కేంద్ర గ్రంథాలయం నిజామాబాదుకు అనుబంధంగా ఆర్య నగర్ టెలికం కాలనీ చైతన్య వెల్ఫేర్ సొసైటీ భవనంలో శుక్రవారం రీడింగ్ రూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రీడింగ్ రూమ్ కు అవసరమైన భవన వసతి, ఫర్నిచర్ సౌకర్యం చైతన్య వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు...