పాశమైలారం పారిశ్రామికవాడలో పేలిన రియాక్టర్

10 మంది కార్మికులు మృతి సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. . పేలుడు దాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి  బీటలు వచ్చాయి.  ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి: సీఎం...