బతుకమ్మ కథనానికి స్పందన…
. . . చెరువులో పూడికతీత పనులను పరిశీలించిన రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల చెరువులో రాత్రి వేళలో జెసీబి సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్లలో తరలిస్తున్నారని "అంతా నా ఇష్టం.. మాకెవరు అడిగేది?".. "చెరువులో రాత్రి వేళలో అక్రమంగా మట్టి తవ్వకాలు " అనే శీర్షిక పై బతుకమ్మ పత్రికలో రెండు రోజుల క్రితం ప్రచురితమైన వార్త కథనానికి సోమవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. తహశీల్దార్...