అమీర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల రీ వెరిఫికేషన్
బతుకమ్మ,కమ్మర్ పల్లీ: కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై మంగళవారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ రీ వెరిఫికేషన్ చేశారు. గ్రామంలో గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి అర్హులను ఎంపిక చేసేందుకు సిబ్బంది చేసిన సర్వేలో భాగంగా తన యాప్ కు వచ్చిన ఐదు శాతం ఇందిరమ్మ ఇండ్లపై ఆయన రీ వెరిఫికేషన్ చేశారు. సిబ్బంది చేసిన సర్వేలో పొందుపరిచిన వివరాలను రీ వెరిఫికేషన్ లో...