జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీ అలాట్మెంట్ ఆర్డర్స్
. . . ఇష్టారాజ్యంగా రీ అలాట్మెంట్ ఆర్డర్స్ . . . సెక్షన్ క్లర్క్ లకే ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణ బాధ్యతలు నిజామాబాద్, బతుకమ్మ : ఏదైనా ప్రభుత్వ శాఖలో సుదీర్ఘ కాలం పని చేస్తే అక్కడ నియంతృత్వంతో పాటు అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుందని యంత్రాంగం బదిలీలు లేదా సెక్షన్ల మార్పిడి చేయడం రీవాజు. అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాగా జిల్లా అధికారులు పాలన సౌలభ్యం కోసం కూడా తమ వద్ద పని చేసే...