ఏఐబీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆర్డిఓకు ఘన సన్మానం

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎల్లారెడ్డికి నూతన ఆర్డిఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను సన్మానించారు. ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కోల రాములు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవోని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. అనంతరం ఏఐబీఎస్ఎస్ 2026 క్యాలెండర్ ను ఆర్డీవో ప్రభాకర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సభావట్ సర్దార్ నాయక్, మండల యూత్ అధ్యక్షుడు కోల సేవ్య నాయక్, జిల్లా...