ఆర్బీఐ ఫైనాన్షియల్ లిటరసీ వీక్–2026 పోస్టర్ ఆవిష్కరణ

  . . . గ్రామస్థాయి వరకు ఆర్థిక అవగాహన విస్తరణే లక్ష్యం   . . . అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్–2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేవైసీ – సురక్షితమైన బ్యాంకింగ్ వైపు మీ మొదటి అడుగు”...