రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగించాలి
సిపిఐ (ఎంఎల్) మాస్ జిల్లా నాయకులు ఆర్.రమేష్ సిరికొండ, బతుకమ్మ : కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగించాలని, అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్మరణీయమని సిపిఐ (ఎంఎల్) మాస్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ పేర్కొన్నారు. సిపిఐ (ఎంఎల్) మాస్ కేంద్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ కామ్రేడ్. రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతి సభను మండలంలోని గడ్కోల్ గ్రామంలో నిర్వహించారు. ముందుగా కామ్రేడ్. రాయల. చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి, 2నిముషాలు మౌనం పాటించి, ఘన నివాళులు ఆర్పించారు....