రాజనీతి శాస్త్రంలో రవీందర్ కు డాక్టరేట్
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టి రవీందర్ కు డాక్టర్ రావడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపాల్ టీ.పెద్దన్న అన్నారు. టీ.రవీందర్ కు రాజనీతి శాస్త్రంలో *స్టడీ ఆన్ కాలేజ్ స్టూడెంట్ పొలిటికల్ యాక్టివిటీ అండ్ ఆన్లైన్ సోషల్ మీడియా*అనే అంశములో చేసిన పరిశోధనకు గాను సన్ రైజ్ యూనివర్సిటీ రాజస్థాన్ నుండి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న, ఉపాధ్యాయ బృందం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపాల్ పెద్దన్న మాట్లాడుతూ 2009 నుండి...