బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం

  . . .  కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బాన్సువాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన రావణదహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 16వ సంవత్సరం నిర్వహించిన ఈ రావణదహన కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో...