రేషన్ దుకాణాలు ఓపెన్.. పిడిఎస్ దందా షురూ

టన్నునర రేషన్ బియ్యం పట్టివేత   నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోయింది. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ జరిగే నెల రోజుల తర్వాత రేషన్ దుకాణాలు తెరిచారో లేదో అప్పుడే పి డి ఎస్ బియ్యాన్ని దారి మళ్లించే పనిని చేపట్టింది. నగరంలోని ఒకటవ టౌన్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో  సోమవారం సాయంత్రం దాడి నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ లో పిడిఎస్ మాఫియా కీలక సూత్రధారుల గోదాం పై దాడి నిర్వహించారు....