కాసులు ఇచ్చిన వారికే రేషన్ షాప్ లు

 కామారెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో డీలర్ల నియామకంలో చేతివాటం డీలర్ షిప్ కావాలంటే లక్ష ఇవ్వాల్సిందే  ఒక్క నియోజకవర్గంలో ఇద్దరు నేతల ఒత్తిడి  తలలు పట్టుకున్న అధికారులు బతుకమ్మ, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన రేషన్ డీలర్ షిప్ కేటాయింపులో చేతివాటం ప్రదర్శించిన విషయం వెలుగు చూసిందే. రెండు రోజుల క్రితం బాన్సువాడలో తహసీల్ధార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఫలితాలు బహిరంగ పర్చాలని ఆందోళన నిర్వహించిన విషయం తెల్సిందే. గురువారం కామారెడ్డి జిల్లాలో రేషన్ షాప్ ల కోసం నిర్వహించిన...