రేషన్ బియ్యం పట్టివేత
గాంధారి, బతుకమ్మ : బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటల్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు గాంధారి సబ్ ఇన్స్పెక్టర్ బి.ఆంజనేయులు తెలిపారు. బొలెరో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్ అదుపులోకి తీసుకొని అతనితో పాటు వివిధ గ్రామాల్లో నుండి రేషన్ బియ్యాన్ని కొనుక్కొని వేరే రాష్ట్రాలకు రవాణా చేస్తున్న తాడ్కోల్ గ్రామం బాన్సువాడ చెందిన అందె మనోహర్ ను అదుపులోకి తీసుకొనున్నట్లు తెలిపారు. పీడీఎస్ రేషన్ బియ్యం, బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్...