పీడీఎస్ మాఫియాకు రేషన్ బియ్యం

డైరెక్ట్ గా సంచులకు సంచులే అమ్మేస్తున్న డీలర్లు రీసైక్లింగ్ లో ప్రధాన పాత్ర నిజామాబాద్ రేషన్ డీలర్లే పోలీసుల దాడిలో పీడీఎస్ దందా నిర్వాహకుల వద్ద పట్టుబడ్డ రేషన్ బియ్యం సంచులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్ మాఫియాకు రేషన్ డీలర్లకు ఉన్న కనెక్షన్ బట్టబయలయింది. మొన్నటి వరకు రేషన్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని పీడీఎస్ నిర్వాహకులు ఇతర సంచుల్లో సర్ధి రవాణా చేసే వారు. కానీ ఈసారి పీడీఎస్ మాఫియా బరితెగించింది. పోలీసులకు, రెవెన్యూ ఎన్ ఫోర్స్...