సీఎంఆర్ కోసం రేషన్ బియ్యం
రైసుమిల్లులకు తరలుతున్న పీడీఎస్ చోద్యం చూస్తున్న పౌర సరఫరాల శాఖ కొత్త దారుల్లో తరులుతున్న బియ్యం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం సీఎంఆర్ రూపంలో రీసైక్లింగ్ కోసం తరలిపోతుంది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న మిల్లర్లు వాటిని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దందా జోరుగా సాగుతుంది. సన్నబియ్యం పంపిణీ జరిగితే దానిని ఎవరు అమ్మరని అనుకున్న అధికారుల ఆలోచనను తప్పు అని నిరూపిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో నిజామాబాద్ ఉమ్మడి...