బిచ్కుందలో రేషన్ అక్రమ దందా

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గాంధీ చౌక్ కేంద్రంగా  రేషన్ అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది. ఇటీవల 10 కింటాల రేషన్ బియ్యంతో ఒక ఆటో,  35 టన్నుల రేషన్ బియ్యంతో ఒక లారీ దొరికినప్పటికిని ఏమాత్రం చలనం లేకుండా అక్రమ రేషన్ దందాను కొనసాగిస్తున్నారు. రేషన్ బియ్యం పంపకాలు ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతరాయంగా నిరాటకంగా ఈ దందా కొనసాగుతుందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటూ ఉండగా బోగస్ రేషన్ కార్డులతో ఉన్నటువంటి లబ్ధిదారులు (అర్హత లేకుండా ఉన్నప్పటికిని...