రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించాలి
రుద్రూర్, బతుకమ్మ : ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రేషన్ డీలర్ల కమిషన్ ఇప్పించాలంటూ రుద్రూర్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుండి కమిషన్ రానందున అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఏప్రిల్, మే, జూన్ మాసంలో మూడు నెలల బియ్యాన్ని అత్యంత పాదదర్శకంగా జిల్లాలో పంపిణీ చేయడం...