సివిల్ సప్లై హమాలీల నిరసనకు రేషన్ డీలర్ అసోసియేషన్ మద్దతు

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాల్గవ రోజు సందర్భంగా శనివారం హమాలీ కార్మికులు అర్దనజ్ఞ ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ నిరసన సమ్మెకు బోధన్ పట్టణ గ్రామీణ రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు భీష్మ గౌడ్, ప్రధాన కార్యదర్శి సనా పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కమిషనర్...