ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్న రేషన్ డీలర్
రేషన్ దుకాణం వద్ద రేషన్ డీలర్ కోసం రేషన్ దారుల పడిగాపులు రేషన్ దారులకు తప్పని తిప్పలు రుద్రూర్, బతుకమ్మ : వర్షాల నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దని జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఈ నెలలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలే సన్నబియ్యం.. ఆపై పోర్టబిలిటీ కారణంగా ఎక్కడ తమ సమీప దుకాణంలోని బియ్యం అయిపోతుందేమోనని.. లబ్ధిదారులు చౌక ధరల దుకాణాలకు వరుస కడుతున్నారు. కాగా రుద్రూర్ మండల కేంద్రంలో ఓ రేషన్ డీలర్...