అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి

బోధన్, బతుకమ్మ : అర్హులందరికి రేషన్ కార్డులుల ఇవ్వాలని బోధన్ మండలంలోని అమ్దామపూర్ గామంలోని బీజేపీ నాయకులు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బోధన్ ఎమ్మార్వో విట్టల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సిర్ప సుదర్శన్ మాట్లాడారు. గ్రామంలో సుమారు మూడు వందల మందికి పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 68మందికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి రేషన్ కార్డు లు రాక ప్రజలు బాగ...