అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి

సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఎం నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.  పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు వెంటనే అప్రూవ్  చేయాలన్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు అవసరమని, అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం రేషన్...