తప్పులు లేకుండా రేషన్ కార్డు సర్వే చేయాలి  

బతుకమ్మ భిక్కనూరు:  తప్పులు లేకుండా రేషన్ కార్డు సర్వే చేయాలని ఎంఆర్ఓ శివప్రసాద్ తెలిపారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో కార్యదర్శుల చేత రేషన్ కార్డు సర్వే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రేషన్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని డి ఎల్ పి ఓ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తాసిల్దార్ శివప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం గ్రామాలలో మొబైల్ యాప్ ద్వారా...