రేషన్ కార్డుల దందా ..
పేర్లు చేర్చడానికి ఒక రేటు కొత్త రేషన్ కార్డులకు మరో రేటు తహసీల్ కార్యాలయం వద్ద దళారుల దందా మీ సేవా కేంద్రాల వద్ద ఏజెంట్లు నిజామాబాద్, బతుకమ్మ : దశాబ్ధ కాలంగా ఎదురు చూసిన కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజండా ఊపిన విషయం తెలిసిందే. గతేడాది కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తామని కొత్త వారిని రేషన్ కార్డులలో నమోదు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రజాపాలనలో దరఖాస్తులను కూడా...