రేషన్ కార్డు అంటే ఆహార భద్రత
- లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ - ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ : రేషన్ కార్డు అంటే ఆహార భద్రత అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను...